ప్రసంగి 7:22 - పవిత్ర బైబిల్22 నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 నువ్వు కూడా చాలాసార్లు ఇతరులను శపించావు కదా. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు. See the chapter |