ద్వితీ 4:41 - పవిత్ర బైబిల్41 అప్పుడు యొర్దాను నదికి తూర్పున మూడు పట్టణాలను మోషే ఏర్పాటు చేసాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాక, అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు. See the chapter |