అపొస్తలుల 9:9 - పవిత్ర బైబిల్9 మూడు రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని, నీళ్ళు కాని ముట్టలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అతడు మూడుదినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు. See the chapter |