అపొస్తలుల 7:28 - పవిత్ర బైబిల్28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అన్నాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము28 ఆ ఈజిప్టు వానిని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అని అడిగాడు. See the chapter |