అపొస్తలుల 4:35 - పవిత్ర బైబిల్35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచేవాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 అది అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. కాబట్టి వారి మధ్య అవసరంలో ఉన్నవారెవరు లేరు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 అది అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. కాబట్టి వారి మధ్య అవసరంలో ఉన్నవారెవరు లేరు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము35 అది అవసరంలోవున్న వారికి పంచిపెట్టబడింది. కనుక వారి మధ్య అవసరంలోవున్న వారెవరు లేరు. See the chapter |