అపొస్తలుల 20:5 - పవిత్ర బైబిల్5 వీళ్ళు ముందే వెళ్ళి మా కోసం త్రోయలో కాచుకొని ఉన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అయితే వారంతా ముందుగా వెళ్ళి త్రోయలో మా కోసం ఎదురు చూస్తున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 వీరందరు మాకంటే ముందుగా త్రోయ పట్టణం చేరుకొని మాకోసం ఎదురు చూస్తున్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 వీరందరు మాకంటే ముందుగా త్రోయ పట్టణం చేరుకొని మాకోసం ఎదురు చూస్తున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 వీరందరు మాకంటే ముందుగా త్రోయ పట్టణం చేరుకొని మా కొరకు ఎదురు చూస్తున్నారు. See the chapter |