అపొస్తలుల 2:45 - పవిత్ర బైబిల్45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము45 వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలోవున్న వారికి ఇచ్చారు. See the chapter |