2 రాజులు 20:2 - పవిత్ర బైబిల్2 హిజ్కియా తన ముఖము గోడ వైపుకు త్రిప్పుకుని యెహోవాను ప్రార్థించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని, See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు, See the chapter |