2 కొరింథీ 9:3 - పవిత్ర బైబిల్3 ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పొగుడుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా ఉద్ధేశ్యం. మీరు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. కనుక సోదరుల్ని పంపుతున్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ నేను చెప్పినట్టు మీరు సిద్ధంగా ఉండాలనీ సోదరులను పంపాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివి కాకుండా నేను చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివి కాకుండా నేను చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివే అని రుజువుపరచకుండా, నేను చెప్పినట్లు చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను. See the chapter |