2 దిన 4:21 - పవిత్ర బైబిల్21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 పుష్పాలూ, ప్రమిదలూ కత్తెరలూ పట్టుకారులూ తొట్టెలూ గిన్నెలూ ధూపకలశాలూ వీటన్నిటినీ సొలొమోను మేలిమి బంగారంతో చేయించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 వాటి బంగారు పుష్పాలు దీపాలు కత్తెరలు పట్టుకారులు, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 వాటి బంగారు పుష్పాలు దీపాలు కత్తెరలు పట్టుకారులు, See the chapter |