1 థెస్సలొనీకయులకు 3:1 - పవిత్ర బైబిల్1 మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి రాలేకపోయాము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాబట్టి ఇక ఆగలేక ఏతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకుని See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 కనుక మేము ఇంకా వేచి ఉండలేక మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. See the chapter |