కీర్తన 35:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి. See the chapterపవిత్ర బైబిల్2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు సహాయం చేయుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి. See the chapter |