సంఖ్యా 33:41 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్41 ప్రజలు హోరు కొండ విడిచి సల్మానాలో నివాసం చేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు. See the chapter |