సంఖ్యా 12:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడనుండి వెళ్ళిపోయాడు. See the chapterపవిత్ర బైబిల్9 అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని విడిచి వెళ్లారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని విడిచి వెళ్లారు. See the chapter |