లేవీయకాండము 13:41 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 ముఖమువైపున తలవెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు;వాడు పవిత్రుడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే. See the chapterపవిత్ర బైబిల్41 ఒకని తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం మరో రకం బట్టతల. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు. See the chapter |