యిర్మీయా 8:18 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది? See the chapterపవిత్ర బైబిల్18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది. See the chapter |