యిర్మీయా 6:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం. See the chapterపవిత్ర బైబిల్5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” See the chapter |