యిర్మీయా 46:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 “డాలునూ కవచాన్నీ సిద్ధం చేసుకోండి. యుద్ధానికి ముందుకు కదలండి. See the chapterపవిత్ర బైబిల్3 “మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి. యుద్ధానికి నడవండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి. See the chapter |