యిర్మీయా 2:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నోపు, తహపనేసు అనే పట్టణాల ప్రజలు నీకు బోడిగుండు చేసి నిన్ను బానిసగా చేసుకున్నారు. See the chapterపవిత్ర బైబిల్16 మెంఫిస్, తహపనేసు వీటినుండి వచ్చిన యోధులు నీ తల చితుకగొట్టారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అలాగే, మెంఫిసు, తహ్పన్హేసు పట్టణస్థులు, నీ పుర్రె పగులగొట్టారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అలాగే, మెంఫిసు, తహ్పన్హేసు పట్టణస్థులు, నీ పుర్రె పగులగొట్టారు. See the chapter |