Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 4:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 అయినప్పటికి మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

14 అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని.

See the chapter Copy




ఫిలిప్పీయులకు 4:14
14 Cross References  

“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కనుక నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.


వారు దానిని సంతోషంతో చేశారు, నిజానికి వారు వీరికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే ఒకవేళ యూదేతరులు యూదుల ఆత్మ సంబంధమైన దీవెనలను పంచుకొన్నారు, కనుక తమ భౌతిక సంబంధమైన దీవెనలను యూదులతో పంచుకోవడానికి వారు రుణపడి ఉన్నారు.


వాక్యం ద్వారా ఉపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నింటిని పంచుకోవాలి.


నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కనుక మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే.


నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగం.


వారు మంచిని చేస్తూ, మంచి పనులు చేయడంలో ధనవంతులుగా ఇతరులకు ఇవ్వడంలో ధారాళంగా ఉండుమని ఆజ్ఞాపించు.


కొన్నిసార్లు మీరు బహిరంగంగా అవమానపరచబడ్డారు, హింసించబడ్డారు; కొన్నిసార్లు మీరు అలాంటివాటినే ఎదుర్కొంటున్న వారి ప్రక్కనే ఉండి వారిని ఆదరించారు.


చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగివున్నారని మీకు తెలుసు కనుక మీరు వాటిని భరించారు.


ఒకరికి ఒకరు మేలు చేసుకోవడం, ఇతరులతో పంచుకోవడం అనే త్యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైన బలి అర్పణలు.


యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కొరకు, యేసు సాక్ష్యం కొరకు పత్మాసు ద్వీపంలో బంధీగా ఉన్నాను.


Follow us:

Advertisements


Advertisements