ఫిలిప్పీయులకు 2:14 - తెలుగు సమకాలీన అనువాదము14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదానిని చేయండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14-15 మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. See the chapterపవిత్ర బైబిల్14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. See the chapter |