ఎఫెసీయులకు 2:1 - తెలుగు సమకాలీన అనువాదము1 మీరైతే, మీ అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారిగా ఉండి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు See the chapterపవిత్ర బైబిల్1 ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి, See the chapter |