తీతుకు 2:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. See the chapterపవిత్ర బైబిల్11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. See the chapter |