తీతుకు 2:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు. See the chapterపవిత్ర బైబిల్1 ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. See the chapter |