Online Bible

- Advertisements -




పరమగీతము 7:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నా ప్రియులారా, నీకు ఆనందకరమైన వాటితో, నీవు ఎంత అందంగా ఉన్నావు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు!

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 నీవు అతీత సుందరివి! అత్యంత మనోహరివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నా ప్రియులారా, నీకు ఆనందకరమైన వాటితో, నీవు ఎంత అందంగా ఉన్నావు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు.

See the chapter Copy




పరమగీతము 7:6

Follow us:

Advertisements


Advertisements