పరమగీతము 7:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్3 నీ స్తనాలు తామరలో మేసే ఒక కవల జింక పిల్లల్లా ఉన్నాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి. See the chapter |