పరమగీతము 7:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, పూలు పూచాయేమో, దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో, వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద. అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను. See the chapterపవిత్ర బైబిల్12 పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము, రమ్ము. అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రమ్ము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, పూలు పూచాయేమో, దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను. See the chapter |