Online Bible

- Advertisements -




పరమగీతము 6:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 నేను నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. అతడు లిల్లీ మొక్కల్లో మేపుతాడు. [ఐదవ భాగం] (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)

See the chapter Copy

పవిత్ర బైబిల్

3 నేను ఎర్రని పుష్పాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను. నా ప్రియుడు నా వాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.

See the chapter Copy




పరమగీతము 6:3

Follow us:

Advertisements


Advertisements