పరమగీతము 5:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే; నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది. See the chapterపవిత్ర బైబిల్4 తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు నేనతని పట్ల జాలినొందాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే; నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది. See the chapter |