పరమగీతము 4:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 తెల్లవారుజాము రాకముందు నీడలు పారిపోకముందు, నేను బోళం కొండకు బోళం పర్వతానికి వెళ్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 తెల్లారే లోపు చీకటి నీడలు తొలిగి పోయేలోగా నేను బోళం కొండకు వెళ్తాను. సాంబ్రాణి కొండకు వెళ్తాను. See the chapterపవిత్ర బైబిల్6 సూర్యాస్తమయ వేళ, నీడలు కనుమరుగయ్యే వేళ నేను ఆ గోపరస పర్వతానికి వెళ్తాను ఆ సాంబ్రాణి కొండకు వెళ్తాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 తెల్లవారుజాము రాకముందు నీడలు పారిపోకముందు, నేను బోళం కొండకు బోళం పర్వతానికి వెళ్తాను. See the chapter |