Online Bible

- Advertisements -




పరమగీతము 3:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 సొలొమోను రాజు చేయించిన పల్లకి అది; లెబానోను మ్రానుతో తయారైన పల్లకి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 లెబానోను మానుతో ఒక పల్లకి సొలొమోనురాజు తనకు చేయించుకున్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు పడక చేయించాడు, దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 సొలొమోను రాజు చేయించిన పల్లకి అది; లెబానోను మ్రానుతో తయారైన పల్లకి.

See the chapter Copy




పరమగీతము 3:9

Follow us:

Advertisements


Advertisements