Online Bible

- Advertisements -




పరమగీతము 2:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 వినండి! నా ప్రియుడు! చూడండి! ఆయన వచ్చాడు, పర్వతాల మీదుగా గంతులు వేస్తూ, కొండల మీదుగా దూకుతూ.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 [రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

8 నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ కొండల మీది నుంచి వస్తున్నాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 వినండి! నా ప్రియుడు! చూడండి! ఆయన వచ్చాడు, పర్వతాల మీదుగా గంతులు వేస్తూ, కొండల మీదుగా దూకుతూ.

See the chapter Copy




పరమగీతము 2:8

Follow us:

Advertisements


Advertisements