రూతు 4:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఇది పెరెసు వంశావళి: పెరెసు కుమారుడు హెస్రోను See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18-19 పెరెసు వంశావళి యేదనగా–పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను. See the chapterపవిత్ర బైబిల్18 పెరెసు కుటుంబ చరిత్ర ఇది. పెరెసు హెస్రోనుకు తండ్రి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఇది పెరెసు వంశావళి: పెరెసు కుమారుడు హెస్రోను See the chapter |