Online Bible

- Advertisements -




రోమా పత్రిక 9:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు” అని వాగ్దానం ఇవ్వబడింది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వాగ్దానరూపమైన వాక్యమిదే– మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.”

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు” అని వాగ్దానం ఇవ్వబడింది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

9 అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను అప్పటికి శారాకు ఒక కుమారుడు ఉంటాడు” అని వాగ్దానం ఇవ్వబడింది.

See the chapter Copy




రోమా పత్రిక 9:9

Follow us:

Advertisements


Advertisements