Online Bible

- Advertisements -




రోమా పత్రిక 9:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఎందుకంటే ఆయన మోషేతో, “నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను” అని చెప్పారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు– ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.”

See the chapter Copy

పవిత్ర బైబిల్

15 ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఎందుకంటే ఆయన మోషేతో, “నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను” అని చెప్పారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

15 ఎందుకంటే ఆయన మోషేతో, “ఎవరి పట్ల నాకు కనికరం కలదో వారి పట్ల నేను కనికరం చూపుతాను, ఎవరి పట్ల నాకు దయ కలదో వారి పట్ల నేను దయ చూపుతాను” అని చెప్పారు.

See the chapter Copy




రోమా పత్రిక 9:15

Follow us:

Advertisements


Advertisements