రోమా పత్రిక 8:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. See the chapterపవిత్ర బైబిల్8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము8 శరీరం యొక్క యేలుబడిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు. See the chapter |