Online Bible

- Advertisements -




రోమా పత్రిక 7:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఎందుకంటే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని మోసం చేసి నన్ను చంపింది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

11 ఆజ్ఞ కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, పాపం నన్ను మోసంచేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను చంపివేసింది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

11 అయితే పాపం, ఆజ్ఞ వలన కలిగిన అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది.

See the chapter Copy




రోమా పత్రిక 7:11

Follow us:

Advertisements


Advertisements