రోమా పత్రిక 6:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. See the chapterపవిత్ర బైబిల్7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. See the chapter |