రోమా పత్రిక 4:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. See the chapterపవిత్ర బైబిల్20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు గాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమను చెల్లించాడు. See the chapter |