రోమా పత్రిక 14:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు. See the chapterపవిత్ర బైబిల్7 మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 మనలో ఎవరు కేవలం తన కొరకు మాత్రమే జీవించరు, తన కొరకు మాత్రమే మరణించరు. See the chapter |