Online Bible

- Advertisements -




రోమా పత్రిక 12:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

18 మీకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి.

See the chapter Copy




రోమా పత్రిక 12:18

Follow us:

Advertisements


Advertisements