రోమా పత్రిక 12:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 సంతోషించు వారితో సంతోషించుడి; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి. See the chapterపవిత్ర బైబిల్15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము15 ఆనందించేవారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. See the chapter |