రోమా పత్రిక 11:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు. See the chapterపవిత్ర బైబిల్29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. See the chapter |