రోమా పత్రిక 11:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా! See the chapterపవిత్ర బైబిల్21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా. See the chapterతెలుగు సమకాలీన అనువాదము21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు, ఆయన నిన్ను కూడా విడిచి పెట్టడు. See the chapter |