ప్రకటన 9:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 స్వారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇంత అని నేను విన్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువది కోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 సైన్యంలో అశ్విక దళం సంఖ్య ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను. See the chapterపవిత్ర బైబిల్16 ఆ రౌతుల సంఖ్య ఇరవై కోట్లు అన్నట్లు నేను విన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 స్వారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇంత అని నేను విన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదము16 ఆ సవారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు కంటే రెండు రెట్లు ఎక్కువ ఉన్నాయి అని వారి సంఖ్యను గురించి నేను విన్నాను. See the chapter |