ప్రకటన 3:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.” See the chapterపవిత్ర బైబిల్22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము22 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు విందురు గాక!” See the chapter |