ప్రకటన 2:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.” See the chapterపవిత్ర బైబిల్29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక! See the chapter |