కీర్తన 9:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి. See the chapterపవిత్ర బైబిల్17 దేవుని మరచే ప్రజలు దుష్టులు. ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే. See the chapter |