కీర్తన 8:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7-8 గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 గొఱ్ఱెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం, See the chapterపవిత్ర బైబిల్7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7-8 గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు. See the chapter |