కీర్తన 59:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు. See the chapterపవిత్ర బైబిల్2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి. See the chapter |